పొదిలి: జగన్ క్షమాపణ చెప్పాల్సిందే

ప్రకాశం జిల్లా పొదిలి చిన్న బస్టాండ్ కూడలిలో బుధవారం మహిళలు నిరసన చేపట్టారు. మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ పొదిలి పర్యటన నేపథ్యంలో నల్ల బెలూన్లతో మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలను కించపరిచిన వారిని జగన్ సమర్థించారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్లకార్డు చేతపట్టి ధర్నా చేశారు.

సంబంధిత పోస్ట్