ప్రకాశం: 2, 174 మంది కానిస్టేబుల్ ఫైనల్ పరీక్షకు అర్హులు

2, 174 మంది అభ్యర్థులు కానిస్టేబుల్ ఫైనల్ పరీక్షకు అర్హత సాధించినట్లుగా ప్రకాశం ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. ఒంగోలులోని పోలీసు పెరైడ్ మైదానంలో గత నెల 30వ తేదీన ప్రారంభమైన పోలీసు కానిస్టేబుల్ దేహ దారుఢ్య పరీక్షలు శుక్రవారంతో విజయవంతంగా ముగిసినట్లుగా వారు పేర్కొన్నారు. ఈ పరీక్షలకు మొత్తం 5, 345 మంది అభ్యర్థులు హాజరు కావలసి ఉండగా 3, 256 మంది మాత్రమే హాజరయ్యారన్నారు.

సంబంధిత పోస్ట్