విద్యాశాఖ అధికారులతో ప్రకాశపు కలెక్టర్ సమీక్ష

విద్యా సంవత్సరం మొదలైన నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న సదుపాయాలు, పాఠ్యపుస్తకాల పంపిణీ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ అన్సారియా విద్యాశాఖ అధికారులతో మంగళవారం సాయంత్రం సమీక్షించారు. అకాడమిక్, విద్యాలయాలలో చేపడుతున్న నిర్మాణాలు ఎడ్యుకేషన్ కార్యకలాపాలతో పాటు, వివిధ యాజమాన్యాల కింద ఉన్న పాఠశాలల వివరాలు అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్