రిమాండ్ ఖైదీ ఆత్మహత్యాయత్నం

ప్రకాశం జిల్లా ఒంగోలు జైలులో శనివారం రిమాండ్ ఖైదీ జీవన్ కుమార్ ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. గంజాయి కేసులో ఏడాదిన్నర జైలు శిక్ష పడిన నిందితుడు, తోటి ఖైదీల వేధింపులు తట్టుకోలేక మేకులు మింగాడు. వెంటనే ఆసుపత్రి సిబ్బంది అతన్ని రిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై జైలు అధికారులు విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్