కొత్తపట్నం బీచ్ లో పర్యాటకుల సందడి

ప్రకాశం జిల్లా కొత్తపట్నం బీచ్‌లో ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. సెలవు రోజు కావడంతో జిల్లా నలుమూలల నుంచి, సమీప ప్రాంతాల నుంచి కుటుంబ సమేతంగా పెద్ద ఎత్తున సందర్శకులు తరలివచ్చారు. సముద్ర అలలను ఆస్వాదిస్తూ, తీరంలో విహరిస్తూ సేదతీరారు. చిన్నారులు ఇసుకలో ఆటలాడుతూ సందడి చేశారు. బీచ్ పరిసరాల్లో సందర్శకుల రద్దీతో సందడి వాతావరణం కనిపించింది.

సంబంధిత పోస్ట్