యోగాంధ్ర - 25 మాసోత్సవాలలో భాగంగా ఆదివారం ఉదయం కొత్తపట్నం బీచ్ వద్ద యోగాంధ్ర కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లుగా జిల్లా కలెక్టర్ అన్సారియా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ ప్రాంత ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని, యోగ కార్యక్రమంలో పాల్గొనాలని, తమ వెంట యోగా మ్యాటర్ ను తీసుకురావాలని ఆమె సూచించారు.