చీమకుర్తి మండలం రామతీర్థంలోని గంగమ్మ తల్లి తిరుణాల సందర్భంగా వైసీపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విద్యుత్ ప్రభ పై అమ్మాయిలు శనివారం రాత్రి చేసిన డ్యాన్సులు ప్రజలను అలరించాయి. అమ్మాయిల నృత్యాలను చూస్తూ ప్రజలు ఈలలు వేస్తూ, కేరింతలు కొడుతూ ఉత్సాహంగా తిలకించారు. వైసిపి నాయకులు ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభ వద్దకు భారీ సంఖ్యలో ప్రజలు చేరుకున్నారు.