ఎస్ఎన్ పాడు: లారీ కింద పడి గొర్రెలు మృతి

లారీ కింద పడటంతో ఆరు గొర్రెలు మృతి చెందాయి. ఈ సంఘటన సంతనూతలపాడులోని నయారా పెట్రోల్ బంక్ సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. నెల్లూరు వైపుగా కంకర గౌడ్ తో వెళ్తున్న ఓ లారీ గొర్రెల గుంపును ఢీకొనడంతో ఆరు గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గొర్రెల యజమాని  కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రభుత్వమే తమని ఆదుకోవాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్