ఉభయ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేపట్టిన ఏరీక్షన్ బాబు

ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలోని బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారి ఆలయంలో ఎర్రగొండపాలెం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఏరీక్షన్ బాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం కౌటింగ్ సందర్భంగా టీడీపీ భారీ మెజారిటీతో గెలవాలని కోరుతూ పూజలు చేశారు. సోమవారం నాయకులతో కలసి ఉభయ దేవాలయాల్లో పూజలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్