పుల్లలచెరువు: యువతకు అంబేద్కర్ చరిత్రను తెలియజెప్పాలి

యర్రగొండపాలెంలో జరిగిన నియోజకవర్గ మాలల ఐక్యవేదిక ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో భాగంగా సోమవారం రాత్రి మాలల ఐక్యవేదిక అధ్యక్షులు గొట్టెముక్కుల. అంజిబాబును ప్రముఖ గేయ రచయిత, వక్త రేంజర్ల. రాజేష్, నియోజకవర్గ కమిటీ సభ్యులు శాలువా కప్పి సన్మానించారు. మండలంలోని పలు గ్రామాల నుండి అధిక సంఖ్యలో హాజరయ్యేలా అన్ని గ్రామాల్లోంచి జనసమీకరణ చేసి విజయవంతం అయ్యేలా పనిచేసినందుకు అంజిబాబును అభినందించారు.

సంబంధిత పోస్ట్