పుల్లలచెరువు: ట్రాక్టర్, ట్రక్ దొంగ అరెస్ట్

పుల్లలచెరువు మండలంలో ఇటీవల ట్రాక్టర్, ట్రక్కులు దొంగిలించిన దొంగ దొరికాడు. శనివారం సీఐ ప్రభాకర్ రావు మీడియాకు వెల్లడించిన వివరాల మేరకు. ట్రాక్టర్, ట్రక్కు, రోటవేటర్, నీళ్ల ట్యాంకర్ కనిపించలేదని బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడిని గుర్తించామని నిందితుడు పల్నాడు జిల్లా కు చెందిన హుస్సేన్ గా గుర్తించామని సీఐ అన్నారు. నిందితుడిని రిమాండ్ కు పంపుతున్నట్లు ప్రభాకర్ అన్నారు.

సంబంధిత పోస్ట్