త్రిపురాంతకం వాసికి గుఱ్ఱం జాషువా సేవా పురస్కారం

బాపట్ల జిల్లా స్థానిక అంబేద్కర్ భవనంలో సోమవారం గుఱ్ఱం జాషువా 131వ జయంతి సందర్భంగా వై. బాబురావు ఏపూరి బ్రదర్స్ హుడ్ చారిటబుల్ ట్రస్ట్, డా. బి. వందనం జాతీయ కళాకారుల సంఘం వ్యస్థాపకులు, జె. క్రిష్ణాఫర్ గుఱ్ఱం జాషువా సేవా సమాజం వారి ఆధ్వర్యంలో జాషువా 131వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా జాషువా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో త్రిపురాంతకం వాసికి గుఱ్ఱం జాషువా సేవా పురస్కారం అందజేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕