ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలోని గుట్లపల్లి వద్ద గురువారం రాత్రి రెండు ప్రమాదం జరిగింది. కట్టెల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ను ఓ కారు వెనకనుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని 108 అంబులెన్స్ లో వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులందరూ మృత్యుంజయపురం కాగా శుభకార్యానికి పొలల చెరువు కు వెళ్లి వస్తుండగా ప్రమాదానికి గురయ్యారు.