ప్రకాశం: ఆ నేతకు షాకిస్తున్న నేతలు

యర్రగొండపాలెం టీడీపీలో వర్గపోరు మొదలైంది. ఇన్ ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు తమకు ఎటువంటి పనులు చెయ్యడం లేదంటూ ఆయనపై ఫిర్యాదు చేసేందుకు దోర్నాల మండలానికి చెందిన టీడీపీ, జనసేన నేతలు 25 వాహనాల్లో మంగళగిరిలోని టీడీపీ, జనసేన కార్యాలయాలకు ఆదివారం వెళ్ళారు. ఈ సందర్భంగా వారంతా సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్ కు జిందాబాద్ కొట్టారు. టీడీపీని రక్షించండి యర్రగొండపాలెంను కాపాడండి అంటూ నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్