మే డే: కార్మికుల ఐక్యత, హక్కుల సాధనకు పిలుపు

రాచర్ల మండలం అన్నంపల్లి గ్రామంలో మే డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ H-180 జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని విద్యుత్ కార్మికులకు మే డే శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్ర జేఏసీ చైర్మన్ కట్టా నాగరాజ్, కార్మికులందరూ ఐక్యంగా ఉంటూ తమ న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అన్నంపల్లి విద్యుత్ సబ్ స్టేషన్ లో జరిగిన ఈ వేడుకల్లో కార్మికుల ఐక్యతకు, హక్కుల సాధనకు ప్రాధాన్యతనిచ్చారు.

సంబంధిత పోస్ట్