ముండ్లమూరు మండలంలో రైతన్న మీకోసం కార్యక్రమం

ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలో బుధవారం వ్యవసాయ శాఖ అధికారి తిరుమలరావు ఆధ్వర్యంలో 'రైతన్న మీకోసం' కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతులకు పంట సాగుపై అవగాహన కల్పించి, సూచనలు, సలహాలు అందించారు. రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అధికారి తిరుమలరావు తెలిపారు. స్థానిక రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్