బూచేపల్లి కమలాకర్ రెడ్డికి ప్రముఖుల నివాళి

చీమకుర్తిలో బూచేపల్లి కమలాకర్ రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా ప్రముఖులు నివాళులు అర్పించారు. కార్యక్రమంలో జడ్పీ ఛైర్పర్సన్ వెంకాయమ్మ, దర్శి ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి, మాజీ మంత్రి మేరుగ నాగార్జున, వైసీపీ నేతలు పాల్గొన్నారు. కమలాకర్ రెడ్డి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, అనంతరం ఉచిత కంటి శిబిరం, అన్నదానం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్