ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆగస్టు 2వ తేదీన అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభించేందుకు దర్శికి వస్తున్న నేపథ్యంలో ఆయన పర్యటన ఏర్పాటును ప్రజాప్రతినిధులు శుక్రవారం పరిశీలించారు. తూర్పు వీరాయపాలెం కి చేరుకున్న మంత్రులు ఎమ్మెల్యేలు ఏర్పాట్లపై దసరత్తు చేశారు. ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనను చోటుచేసుకోకుండా కట్టుదిట్టంగా చర్యలు తీసుకోవాలని ఎస్పి దామోదర్ కు తెలిపారు.