దర్శి అభివృద్ధికి భారీగా నిధులు

రాష్ట్ర రవాణా - భవనాల శాఖ ద్వారా దర్శి నియోజకవర్గంలో 16 రహదారుల అభివృద్ధికి రూ. 8.58 కోట్లు మంజూరయ్యాయని గొట్టిపాటి లక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మంత్రి మండిపల్లిలకు లక్ష్మి కృతజ్ఞతలు చెప్పారు. కూటమి ప్రభుత్వం సారథ్యంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే సీఎం సూపర్ సిక్స్ పథకాలు అమలు చేశారని ఆమె అన్నారు.

సంబంధిత పోస్ట్