కురిచేడు: నూతన విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన

కురిచేడు మండలం కల్లూరులో నూతన విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోల బాల వీరాంజనేయ స్వామి సోమవారం శంకుస్థాపన చేశారు. కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన మంత్రులకు టిడిపి ఇన్ ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి మరియు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. లో వోల్టేజ్ విద్యుత్ సమస్యల పరిష్కారానికి నూతన విద్యుత్ సబ్ స్టేషన్లు నిర్మిస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు.

సంబంధిత పోస్ట్