కురిచేడు; "వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తాం"

పశ్చిమ ప్రకాశం ప్రాంతానికి జీవనాడి అయిన వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసే తీరుతామని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలబాల వీరాంజనేయ స్వామి అన్నారు. సోమవారం కురిచేడు మండలం కల్లూరులో పర్యటించిన మంత్రి గత ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయకుండానే పూర్తి చేశామని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గొప్పలు చెప్పుకున్నారని అన్నారు. సంక్షేమ పథకాలని అమలు చేస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్