పుల్లలచెరువు: కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం: గొట్టిపాటి

పుల్లలచెరువు మండలం ఐటీవరంలో రూ.4 కోట్ల వ్యయంతో నిర్మించనున్న సబ్‌స్టేషన్‌కు విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ శుక్రవారం భూమి పూజ చేశారు. ఈ పని ఐదు నెలల్లో పూర్తి చేస్తామన్నారు. వ్యవసాయానికి కరెంట్ సరఫరాలో లోపం లేకుండా చూస్తామని తెలిపారు. గ్రామాల అభివృద్ధి కూటమి ప్రభుత్వంలోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్