అక్రమ రేషన్ బియ్యం పట్టివేత

ప్రకాశం జిల్లా దర్శి మండలం చలివేంద్రం గ్రామ సమీపంలో శనివారం అక్రమంగా తరలిస్తున్న 70 బస్తాలకు పైగా రేషన్ బియ్యాన్ని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. బొలెరో వాహనాన్ని సీజ్ చేసి, డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. బియ్యం ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారో విచారణలో తేలాల్సి ఉందని ఎన్ఫోర్స్మెంట్ సీఐ రాఘవేంద్రరావు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్