సింగరాయకొండ: గంజాయి ముఠా గురించి సీఐ ఏం చెప్పారంటే

ప్రకాశం జిల్లా జరుగుమల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారిపై సోమవారం గంజాయి తరలిస్తున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సింగరాయకొండ సర్కిల్ పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఐ హజరతయ్యా వివరాలు వెల్లడించారు. ఒరిస్సా నుంచి గంజాయి దిగుమతి చేసుకొని అధిక ధరలకు చిన్న చిన్న పొట్లాలుగా విక్రయించుకుంటున్నారని సిఐ తెలిపారు. ఓ నేరస్థుడిపై 65 కేసులకు పైగా ఉన్నాయని అన్నారు.

సంబంధిత పోస్ట్