తాళ్లూరు: సీఎం పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు

ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పు వీరయపాలెం గ్రామంలో ఆగస్టు 2న సీఎం చంద్రబాబు నాయుడు పర్యటనకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు ఆర్థిక సాయం అందించడంతో పాటు, వారితో ముఖాముఖి చర్చలు జరగనున్నాయి. సభ స్థల ఎంపిక కోసం మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి, కలెక్టర్, నేతలు, అధికారులు పరిశీలన చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్