దర్శిలో ఇద్దరు వ్యక్తులు ఘర్షణ, గాయాలు

ప్రకాశం జిల్లా దర్శి మండలం బొట్లపాలెం గ్రామంలో ఆదివారం ఉత్సవాలకు సంబంధించిన ప్రభల ఏర్పాటు విషయంలో ఇద్దరు యువకుల మధ్య గొడవ జరిగింది. ఈ ఘర్షణలో రాఘవేంద్ర, శ్రీనివాస నాయుడు గాయపడ్డారు. వీరిని దర్శి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలుకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్