ముండ్లమూరులో కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం

ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలో గురువారం జిల్లా వైసీపీ అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. బాబు షూరిటీసుకుమారుడి భవిష్యత్తుకు మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ కూటమి ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మోసాలను ఎండగడుతూ పార్టీని బలోపేతం చేయాలని కార్యకర్తలకు శివ ప్రసాద్శివప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్