యర్రగొండపాలెం: రాష్ట్రంలో ప్రజలందరూ ఆనందంగా ఉన్నారు

రాష్ట్రంలో ప్రజలందరూ చంద్రబాబు పాలనతో ఆనందంగా ఉన్నారని యర్రగొండపాలెం టీడీపీ ఇన్ ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు అన్నారు. శనివారం పట్టణంలోని ఇజ్రాయిల్ పేటలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని ఎరిక్షన్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రజలకు కరపత్రాలు పంచి కూటమి ప్రభుత్వం సంవత్సరం రోజులలోపు అందించిన సంక్షేమ పథకాలను వివరించి తదుపరి అందించే సంక్షేమ పథకాలను వివరించారు.

సంబంధిత పోస్ట్