దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం మారెళ్ళ గ్రామంలో వైఎస్సార్సీపీ గ్రామ కమిటీ నియామకాలు జరిగాయి. సుంకర బాపిరెడ్డి, మైలా బ్రహ్మం గ్రామ వైఎస్సార్సీపీ నూతన అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీని గ్రామస్థాయిలో బలోపేతం చేయడం ఈ నియామకాల లక్ష్యం. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, గ్రామ నాయకులు పాల్గొన్నారు.