ప్రముఖ యాంకర్ రాధిక, ఉమ్మడి ప్రకాశం జిల్లా రాచర్ల మండలం అనుముల వీడు గ్రామానికి సంక్రాంతి సంబరాలలో పాల్గొనేందుకు వస్తున్నట్లు ఆమె స్వయంగా వెల్లడించారు. శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఈ వీడియో స్థానిక వాట్సాప్ మరియు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్థానిక ప్రజలను అలరించేందుకు ఆమె రాచర్ల మండలానికి వస్తున్నట్లు తెలిపారు.