అటవీ ప్రాంతానికి నిప్పు పెట్టిన ఇద్దరిపై కేసు నమోదు

మార్కాపురం జిల్లా రాచర్ల బీట్ పరిధిలోని గూనికొండ నుంచి గుర్రంకొండ వరకు ఉన్న అటవీ ప్రాంతానికి నిప్పు పెట్టిన కె. కృష్ణయ్య, సురేష్ అనే ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు డీఆర్వో బి. ఎస్. వంశీ కృష్ణకుమారి తెలిపారు. వీరి చర్యల వల్ల వన్యప్రాణులకు నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా, వారికి రిమాండ్ విధించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాచర్ల బీట్ అధికారి కె. లక్ష్మానాయక్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్