సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని టిడిపి కార్యాలయంలో ఆదివారం ఎమ్మెల్యే అశోక్ రెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందిన ఇద్దరికి రూ. 5 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. ఇప్పటివరకు 1068 మందికి రూ. 8 కోట్లకు పైగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

సంబంధిత పోస్ట్