కొమరోలు: గొడ్డళ్లు, కత్తులతో దాడులు

ప్రకాశం జిల్లా కొమరోలు మండలం గోనేపల్లి గ్రామంలో రెండు రోజుల క్రితం జరిగిన కత్తులు, గొడ్డల్ల దాడుల దృశ్యాలు సోషల్ మీడియాలో శుక్రవారం వైరల్ గా మారాయి. ఈ ఘటనలో మొత్తం ఐదు మంది గాయపడ్డారు. వారిని గిద్దలూరు హాస్పిటల్ కి తరలించి చికిత్స అందించారు. పొలం వివాదం నేపథ్యంలో ఈ గొడవ జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. కత్తులు గొడ్డళ్లు విసురుకుంటున్న దృశ్యాలు ఈ వీడియోలో కనిపించాయి.

సంబంధిత పోస్ట్