ఆరోగ్యకరమైన జీవనశైలితో సంపూర్ణ ఆరోగ్యం: హెచ్ఎం వీరనారాయణ

స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా, హెచ్ఎం వీరనారాయణ విద్యార్థులకు క్యాన్సర్ కారకాలపై అవగాహన కల్పించారు. ఆరోగ్యకరమైన జీవనశైలి, వ్యాయామం, ధ్యానం, యోగా, సాత్వికాహారం ద్వారా అనారోగ్యాలకు దూరంగా ఉండవచ్చని, పొగాకు, మద్యం వంటి దురలవాట్లకు దూరంగా ఉండాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్