గుర్తు తెలియని వ్యక్తి మృతి

కంభం పట్టణంలోని రెహమానియా నగర్లో మంగళవారం గుర్తు తెలియని వ్యక్తి రోడ్డుపైన మృతి చెందాడు. మృతుడు యాచకుడని స్థానికులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్