ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన దివ్యాంగులు

గిద్దలూరు నియోజకవర్గంలో దివ్యాంగులకు ఉచిత ద్విచక్ర వాహనాల పథకం కింద 10 వాహనాలను అందజేశారు. ఈ సందర్భంగా దివ్యాంగులు శనివారం ఎమ్మెల్యే అశోక్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే దివ్యాంగులకు ఉచిత ప్రయాణం, పెన్షన్ రూ. 3వేల నుంచి రూ. 6వేలకు పెంపు వంటి చర్యలపై వారు హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్