గిద్దలూరు; పిల్లలు కాదు చిచ్చరపిడుగులు

ప్రకాశం జిల్లా గిద్దలూరులో పిల్లల కాదు చిచ్చరపిడుగులు అనే విధంగా కరాటేలో విద్యార్థులు తమ ప్రతిభను చాటుతున్నారు. ఇటీవల తెలంగాణలో నిర్వహించిన కరాటే ఛాంపియన్ షిప్ పోటీలలో రజిత, సంజీవ్, సన, మనోజ్, చాంద్, హసీనా అభినయశ్రీ, భార్గవి, ప్రవీణ్, రామ్ చరణ్, హేమంత్, నోకియా, దర్శన్, నక్షత్ర, సంకీర్తన, మహిపాల్, మున్నా ప్రతిభ చాటగా హేమలత బంగారు పతకాలు సాధించారని కరాటే మాస్టర్ శ్రీనివాసులు మంగళవారం వెల్లడించారు.

సంబంధిత పోస్ట్