గిద్దలూరు: నేటి నుండి మున్సిపల్ కార్మికుల సమ్మె

గిద్దలూరు మున్సిపాలిటీ కార్యాలయం దగ్గర మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు ఆదివారం నుండి పూర్తిస్థాయిలో తమ విధులను బహిష్కరించి నిరవధిక సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించలేదని వెంటనే ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సమాన పనికి సమాన దీక్ష ఇవ్వాలని జీవో నెంబర్ 36 ప్రకారం వేతనాలు ఇవ్వాలని ప్రభుత్వ సంక్షేమ పథకాలు తమకు కూడా వర్తించే విధంగా న్యాయం చేయాలని కోరుతూ మున్సిపల్ కార్మికులు నిరసన దీక్ష తెలియజేశారు.

సంబంధిత పోస్ట్