గిద్దలూరు: మోగిన సమ్మె సైరన్

దేశవ్యాప్తంగా కార్మికులు సమ్మె సైరన్ మోగించారు. శనివారం గిద్దలూరు పట్టణంలోని నగర పంచాయతీ కార్యాలయం వద్ద కార్మికులు నిరసనకు దిగారు. సిఐటియు ఆధ్వర్యంలో నిరసన తెలియజేసి తక్షణమే కార్మికుల డిమాండ్లు నెరవేర్చాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. రూ. 26 వేలు  వేతనం ఇవ్వడంతో పాటు పని సమయం 8 గంటలకు మాత్రమే పరిమితం చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కార్మికులు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్