ప్రకాశం జిల్లా గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలోని 8వ వార్డులో నీరు వృధాగా పోతుందని స్థానిక ప్రజలు శనివారం తెలిపారు. వార్డుకు సర్పంచి చేస్తే బోరు పైపు లీకేజీ కావడం వల్ల నీరు నిరంతరం వృధా అవుతుందని స్థానిక ప్రజలు అంటున్నారు. సంబంధిత అధికారులు పట్టించుకోని వెంటనే మరమ్మతులు చేపట్టి నీటి వృధా అరికట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.