శ్రీరామనవమి: కొమరోలులో కోలాటం ఆకట్టుకుంది

మార్కాపురం జిల్లా కొమరోలు పట్టణంలో శుక్రవారం శ్రీరామనవమి పండుగ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా, సాంప్రదాయ దుస్తులు ధరించిన యువతులు, చిన్నారులు శ్రీరాముడి పాటలకు అనుగుణంగా కోలాటం వేస్తూ ప్రేక్షకులను అలరించారు. ఈ కార్యక్రమాన్ని గ్రామస్తులు ఎంతో ఆసక్తిగా తిలకించారు.

సంబంధిత పోస్ట్