కంభం: పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన

ప్రకాశం జిల్లా కంభం పోలీస్ స్టేషన్ వద్ద శుక్రవారం లింగోజిపల్లి గ్రామస్తులు ఆందోళనకు దిగారు. లక్ష్మిత్ మృతిపై బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలలో బాలుడిది సహజ మరణం అని ఎస్పి దామోదర్ సీఎం చంద్రబాబుకు చెప్పినట్లు ప్రచారం జరగడంపై మధ్యంతరం వ్యక్తం చేశారు. అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నామని సోషల్ మీడియాలలో వచ్చినవి పట్టించుకోవలసిన అవసరం లేదని సిఐ మల్లికార్జున అన్నారు.

సంబంధిత పోస్ట్