కంభం: బాలుడిని అప్పగిస్తే రూ. 5 లక్షలు రివార్డు

కంభం మండలం లింగోజిపల్లి లో 3 సం. లక్షిత్ మంగళవారం అదృశ్యమైన సంఘటన కలకలం రేపింది. ఇప్పటికె 30 గంటలకు పైగా సమయం దాటిన బాలుడు ఆచూకీ లభించలేదు. పోలీసులు 10 బృందాలుగా ఏర్పడి బాలుడిని అన్వేషిస్తున్నారు. బాలుడి ఆచూకీ చెబితే రూ. 2 లక్షలు, ఒకవేళ బాలుడిని తీసుకువచ్చి అప్పగిస్తే రూ. 5 లక్షలు రివార్డు ఇస్తామని బాలుడి కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆచూకీ చెప్పేందుకు 8309137655 నంబర్ ను సంప్రదించాలన్నారు.

సంబంధిత పోస్ట్