ఘనంగా ప్రారంభమైన మహానాడు

మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలో గురువారం 2వ రోజు మహానాడు కార్యక్రమం ప్రారంభమైంది. ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కు నివాళులు అర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నేతలు తెలుగుదేశం పార్టీ ఖ్యాతిని కొనియాడుతూ ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.

సంబంధిత పోస్ట్