గిద్దలూరు-నంద్యాల రహదారి అభివృద్ధి పనులను మంత్రి తనిఖీ

మార్కాపురం పరిధిలోని దిగుమెట్ట వద్ద గిద్దలూరు-నంద్యాల రహదారి అభివృద్ధి పనులను ఆర్&బీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పనుల నాణ్యతను స్వయంగా పరిశీలించిన ఆయన, నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన రహదారులను అందించడమే కూటమి ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్