మార్కాపురం జిల్లా కొమరోలు మండలం ఇస్లాంపేటకు చెందిన నాగూర్ వలి (శనివారం) మృతి చెందారు. మతిస్థిమితం కోల్పోయి ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాని నాగూర్ వలి, సురవారి పల్లి వద్ద మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. కుటుంబ సభ్యులు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగరాజు తెలిపారు.