అయ్యప్ప స్వామి పడిపూజ లో పాల్గొన్న ఎమ్మెల్యే

ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి సోమవారం పట్టణంలోని అయ్యప్ప స్వామి గుడిలో నిర్వహించిన పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పూజా కార్యక్రమాలలో పాల్గొని అర్చకులు అందించిన తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అయ్యప్ప స్వామి భక్తి గీతాలతో అయ్యప్పలు నిర్వహించిన భజన కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే అశోక్ రెడ్డిని సన్మానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్