గిద్దలూరు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పొదిలికొండ పల్లెలో చదువుతున్న షేక్ రిహానా నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ కు ఎంపికైంది. గత సంవత్సరం 8. వ తరగతి చదువుతూ కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష వ్రాయడానికి హిందీ ఉపాధ్యాయులు డాక్టర్ మొర్రి. పిచ్చయ్య గైడెన్స్ మరియు ఆర్థిక సహాయంతో నమోదు చేయడం జరిగింది.