నిబంధనలు పాటించని 36 మందికి జరిమానా విధించిన పోలీసులు

బెస్తవారిపేట మండలంలో ఆదివారం, ఎస్సై రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతున్న 36 మందిపై కేసులు నమోదు చేశారు. వారిపై రూ. 24,510 నగదు జరిమానా విధించారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్