మండల స్థాయి 585 ర్యాంక్ ప్రసాదించిన ప్రవళిక

మార్కాపురం జిల్లా కొమరోలు సర్వేట్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో పదో తరగతి చదివిన పోలిరెడ్డి ప్రవళిక, 2025/26 విద్యా సంవత్సరానికి గాను పదో తరగతి పరీక్షల్లో 585 మార్కులు సాధించి మండలంలోనే అత్యుత్తమ ర్యాంక్ ను కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా పలువురు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్